విజయనగరం: గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి, ఉత్సవాల్లో డీజేలపై నిషేధం: బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు
Vizianagaram, Vizianagaram | Aug 26, 2025
రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులకు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు మంగళవారం ఉదయం...