అనంతపురం నగర శివారులోని కందుకూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, ధర్మవరం కు చెందిన దంపతులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 7, 2025
అనంతపురం నగర శివారులోని కందుకూరు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ధర్మవరం పట్టణానికి చెందిన పార్వతమ్మ...