తాడిపత్రి: యాడికిలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి
India | Aug 17, 2025
యాడికి మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డి పరిశీలించారు. శిథిలావస్థకు...