కార్పొరేట్ కంపెనీల చేతిలో వ్యవసాయ రంగం.. నందిగామలో నిరసన కార్యక్రమంచేపట్టిన కౌలు రైతులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలను వ్యవసాయ రంగం వైపు చూసేలాగా చర్యలు చేస్తున్నారంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పై మండిపడ్డారు కౌలు రైతు సంఘ నేతలు ఈ సందర్భంగా నందిగామలో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చనుమొలు సైదులు మీడియాతో మాట్లాడారు