ఓట్ల చోరీపై లక్ష సంతకాల సేకరణ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా నాయకులు
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
ఓట్ చోరీ పై ప్రతి జిల్లాకు లక్ష సంతకాలు సేకరణ పై చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మంగళవారం టిక్కెయిరాయిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది జిల్లాలోని ప్రతి అసెంబ్లీ కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రతి మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అయినటువంటి ఎస్సీ,ఎస్టీ, ఓ బి సి, మైనారిటీ,యూత్ కాంగ్రెస్,కిసాన్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ,కాంగ్రెస్ సేవాదళ్, మహిళా కాంగ్రెస్, అసంఘటిత కార్మిక మొదలగు విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గాల నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు అమూల్యమైన సల