పిఠాపురం ఆటో డ్రైవర్లకు నెలకు జీవనోపాధి క్రింద 20 వేలు ఆర్థిక సహాయం అందించాలి. సిపిఐ టౌన్ కార్యదర్శి సాకా రామకృష్ణ
Pithapuram, Kakinada | Aug 31, 2025
రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను తక్షణమే ఆదుకోవాలని పిఠాపురం టౌన్ సీపీఐ కార్యదర్శి సాకా రామకృష్ణ డిమాండ్ చేశారు....