బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన రహదారి వివాదం చెన్నంపల్లి క్రాస్ నుంచి అగ్రహారం గ్రామానికి వెళ్లే రహదారి కొత్త సిసి రోడ్డు ఏర్పాటుకు రెవెన్యూ అధికారుల సర్వే చేస్తుండగా అడ్డుకున్న స్థానిక రైతులు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాల సమయంలో.