సిరిసిల్ల: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి: BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్
Sircilla, Rajanna Sircilla | Jun 13, 2025
ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ చేస్తాం అని ఎన్నికల ముందు తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక...