లభ్యం కానీ ఐదు రోజుల క్రితం దుడుమ జలపాతం లో గల్లంతైన యువకుడి మృతదేహం
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టి మండలం వనుగుమ్మ పంచాయతీ దోమిని పుట్టు గ్రామానికి చెందిన నర్సింగ్ అనే గిరిజనులు ఈ నెల 10న డుమ జలపాతం లో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు నేటికీ ఐదు రోజులు కావస్తున్న గల్లంతైన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడంతో బంధువులు ఆవేద నిరసన చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న సిపిఎం నేతలు శంకర్రావు రమేష్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అనంతరం అక్కడి విషయాలను తెలుసుకుని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రెస్క్యూటివ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.