వికారాబాద్: విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటాలి. బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి
విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ చాటాలని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి అన్నారు బుధవారం తరిగొప్పుల గ్రామంలో 69 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధారూర్ పెద్దముల్ కోటిపల్లి మండలాల అండర్ 14 కోకో పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని అన్నారు పాటలతో ఆరోగ్యం మనసుతో ఉల్లాసం పెంపొందుతుందన్నారు