విజయనగరం: నిలకడగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం, నవ్వుతూ కారు ఎక్కడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు
Vizianagaram, Vizianagaram | Jun 4, 2025
చీపురుపల్లిలో జరిగిన నిరసన కార్యక్రమంలో బొత్స వడదెబ్బకు గురి కావడంతో అస్వస్థతకు లోనయ్యారు. ఆయన క్యాంపు కార్యాలయంలో...