కాటి కాపరుల సమస్యల పరిష్కరించాలని కెవిపిఎస్ మిడుతూరుమండలకార్యదర్శి లింగస్వామిఆధ్వర్యంలో :ఎమ్మెల్యే జయ సూర్యవినతి పత్రం
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం స్మశానాల్లో గుంతలు తీసే కాటికాపరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కుల వివక్షత పోరాట సమితి మిడుతూరు మండల కార్యదర్శి జి.లింగస్వామి అన్నారు, అనంతరం కెవీపిఎస్ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి లింగస్వామి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు,మరణించిన వారిని భూస్థాపితం చేసేందుకు గాను స్మశానాలు తీసే కాటికాపరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. కాటికాపరుల డిమాండ్లు: ప్రభుత్వ వృత్తిగా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.వృత్తిదారులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.వారికి అవసరమైన పరికరాలను ప