చిట్వేల్ : మాకు న్యాయం చేయండి: భూ యజమాని నాగిరెడ్డి
రాజంపేట నందులూరు కడప కోర్టు లో తిమ్మయ్యపాలెం సో స్త్రీయం భూములు నిర్ధారించిందని నాగిరెడ్డి కృష్ణారెడ్డి సోదరులు తెలిపారు. 40 సంవత్సరాల క్రితం మున్సిఫ్ కరణం ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అక్రమంగా రాసుకున్న ఆధారాలతో తమకు భూములను అడ్డుపడుతున్నారని ఆరోపించారు చిట్వేల్ మండల రెవెన్యూ అధికారిని వినతి పత్రం సమర్పించారు. కోర్ట్ జడ్జిమెంట్ పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.