ఔరా...!రెండు గంటలలో పెన్ను క్యాప్ మీద 60 సూక్ష్మ వినాయకుల చిత్రాలు--నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్
Nandyal Urban, Nandyal | Aug 26, 2025
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వినాయక చవితి పర్వదినం...