జగన్ మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాటాడు: నంద్యాలలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Nandyal Urban, Nandyal | Apr 1, 2026
జగన్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాటాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు నంద్యాల తెలుగు గంగ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు కృషితోనే రైతులు రాజధాని కోసం భూములు ఇవ్వడం జరిగిందని తెలిపారు అసెంబ్లీలో రాజధాని అంశాన్ని చట్టబద్ధత చేయడంపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు అని తెలిపారు. చంద్రబాబు హయంలోనే రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు