అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా, బల్లికురువ మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి రూ. 2కోట్లతో నిర్మించిన ఏబీసీ హైలెవల్ కెనాల్, రూ. 50లక్షలతో నిర్మించిన గుంటుపల్లి పీహెచ్సీ, రూ. 1.64కోట్లతో నిర్మించిన కస్తూరాబా వసతి గృహాల ప్రారంభోత్సవాలు, మరియు రూ. 13 కోట్ల విలువైన రహదారులకు శంకుస్థాపనలు చేశారు.