నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రమైన కొత్తపల్లె గ్రామంలో బుధవారం మేరీ క్రిస్మస్ క్రీస్తు జననం నాటక ప్రదర్శన శ్రీ రాజరాజేశ్వరి హైస్కూల్ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్. గుణంపల్లి. వాసుదేవరెడ్డి, కరస్పాండెంట్. గుణంపల్లి. పురుషోత్తం రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల ఆధ్వర్యంలో చిన్నారులతో మేరీ క్రిస్మస్ క్రీస్తు జననం నాటక ప్రదర్శన నిర్వహించారు, ఈ నాటక ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది