ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Nov 11, 2025 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ మండల క్లస్టర్ గ్రామ బూత్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఢిల్లీలో ఉగ్రవాదుల పేలుళ్లు మరణించిన మృతులకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ,టిడిపి నాయకులు ,కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు.