మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించడం దారుణం: కామనగరువు లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు
Amalapuram, Konaseema | Sep 6, 2025
అమలాపురం మండలం, కామనగరువు లో గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కళాశాల ప్రాంగణాన్ని వైసీపీ పార్టీ శ్రేణులు పరిశీలించారు....