సర్వేపల్లి: పొదలకూరులో ఇంట్లోకి ప్రవేశించిన డ్రైనేజీ నీళ్లు
పొదలకూరులోని స్టేట్ బ్యాంక్ వెనుక ఉన్న రెండు విధులు వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఓ ఇంట్లోకి డ్రైనేజీ నీరు వెళ్ళింది. వీధుల్లోని డ్రైనేజీ శుభ్రపరచక పోవడం వలన ఇళ్లలలోకి డ్రైనేజీ నీళ్లు చొరబడి ఇంట్లోని సామాన్లు మునిగిపోయి పాడైపోతున్నాయని,ఇంటిలో పురిటి బిడ్డ,పసి పిల్లలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న మని బాధితురాలు గురువారం ఆవేదన వ్యక్తం చేసింది.