చివ్వెంల: బిబిగూడెం శివారులో వాహనాల తనిఖీల్లో గంజాయి పట్టివేత వివరాలు వెల్లడించిన డీఎస్పీ పార్థసారథి
Chivvemla, Suryapet | May 10, 2025
చివ్వెంల మండలం పరిధిలోని బీబీగూడెం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా 1.250 కిలోల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు....