భీమవరం: గాలికుంటు వ్యాధి నిరోధిక టీకాల కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రామాంజనేయులు
Bhimavaram, West Godavari | Sep 11, 2025
గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ...