కాళంగినదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం గుర్తింపు
- ఎస్డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహం గుర్తింపు
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన మేకల పోలయ్య కమ్మకండ్రిగ గ్రామ సమీపంలో కాలంగి నదిలో గురువారం చేపలు పడుతూ గల్లంతు అయిన విషయం తెలిసిందే. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన సాయంత్రం వరకు రాజకీయ లభ్యం కాలేదు దీంతో శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో పోలయ్య మృతదేహాన్ని శుక్రవారం దొరవారిసత్రం తహసిల్దార్ శైలాకుమారి, సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలోని ఎస్డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. మండల అధికారులు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పంపించి పోస్టుమార్టం చేయించి అనంతరం మృతదేహాన్ని మృతుడు