జమ్మికుంట: మండలంలోని కోరపల్లి గ్రామంలో KDCMS వద్ద యూరియా బస్తాల టోకెన్ ల కోసం క్యూ లైన్ లో భారీ పొడవునా చెప్పులు పెట్టిన రైతులు
Jammikunta, Karimnagar | Sep 9, 2025
జమ్మికుంట : మండలం కొరపల్లి గ్రామంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం వద్ద మంగళవారం సాయంత్రం యూరియా కోసం రైతులు పడిగాపులు...