ఆదివాసీల హక్కులు కోసం దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని వెల్లడించిన నరసరావుపేట ప్రజా సంఘాల నాయకులు
Narasaraopet, Palnadu | Aug 8, 2025
ఆదివాసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని PDM, KNPS ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం మార్కెట్ యార్డులో...