పట్టణంలోని శ్రీ పల్లవి సీడ్స్ షాపు వద్ద :నకిలీ విత్తనాలతో మోసపోయామని రైతులు ధర్నా
నంద్యాల జిల్లా నందికొట్కూరులో నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేశారని పట్టణంలోని కేజీ రోడ్డుపై శ్రీ పల్లవి సీడ్స్ వద్ద బుధవారం రాత్రి రైతులు ఆందోళనకు దిగారు, సందర్భంగా రైతులు మాట్లాడుతూ... శ్రీ పల్లవి సీడ్స్ నందు మొక్కజొన్న విత్తనాలను దాదాపు 200 నుండి 300 ఎకరాల వరకు వివిధ రకాల కంపెనీలకు చెందిన మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లను కొన్నామని అవి మొలకలు రాకపోవడంతో ఆందోళనకు దిగామని చెప్పారు. గత వారం పది రోజుల నుండి షాపు యజమానుల దగ్గరికి పంట విత్తనం పట్టలేదు కంకి వచ్చిన ఇత్తనం రావడం లేదని షాపు యజమానులకు తెలియజేస్తే వారు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడంతో బుధవారం ఆందోళన చేపట్టామని తెలిపా