మామిడికుదురు మండలంలో మళ్లీ ముంచెత్తుతున్న గోదావరి వరద, కలవరపాటుకు గురవుతున్న తీర ప్రాంత ప్రజలు
Mamidikuduru, Konaseema | Aug 29, 2025
మామిడికుదురు మండలంలోని పెదపట్నం, పెదపట్నంలంక గ్రామాల్లోని కూరగాయల తోటలు, పశుగ్రాసం క్రమేపి ముంపు బారిన పడుతున్నాయి....