లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ విమల, వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ కుమార్
Kothapeta, Konaseema | Sep 1, 2025
ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన గట్టి సుబ్రహ్మణ్యం తన పేరున ఉన్న 1.37 ఎకరాల భూమిని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ గా...