సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు పడితే చర్యలు తీసుకుంటాం: కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక
సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పార్కులో ప్లాస్టిక్ కవర్లను సేకరించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.