శింగనమల: నార్పల మండల కేంద్రంలోని స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
నార్పల మండల కేంద్రంలోని బుధవారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల సమయంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేస్తామన్నారు.