మల్లెపాడు లో గర్భిణీల అవస్థలు.. రహదారి లేక కర్రల వంతెన పై వాగు దాటిన నెలలో నిండిన గర్భిణీలు #localissue
Paderu, Alluri Sitharama Raju | Aug 30, 2025
అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం సోలభం పంచాయతీ మల్లెపాడు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో సమీపంలో ఉన్న కొండవాగు దాటేందుకు...