ముధోల్: జి.ఎస్.టి తగ్గింపుతో పేదలకు తగ్గిన పన్నుల భారం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే లు
Mudhole, Nirmal | Sep 5, 2025
పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాటు పడుతుందని బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముధోల్ ఎమ్మెల్యే...