ఆడపిల్ల పుట్టుక ఆనందంగా స్వాగతించాలి, సిడిపిఓ శాంతి దుర్గ వెల్లడి
ఆడపిల్ల పుట్టుకను ఆనందంగా స్వాగతించాలి : సీడీపీఓ శాంతి దుర్గ ఈరోజు తోటంబెడు మండలం శేషం నాయుడు కండిగ గ్రామంలో అంగన్వాడి కేంద్రం నందు మాత శిశు మరణాలు అరికట్టాలని , ఆడపిల్లల పుట్టుకను సంతోషంగా స్వాగతించాలని, పోషకారులోపం తగ్గించాలని, గ్రామంలో ఎక్కడ కూడా బాల్యవివాహాలు జరగకూడదని, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం మరియు పోషణపై , మిషన్ శక్తీ, మిషన్ వస్తల్య ప్రోగ్రామ్స్ మీద సీడీపీఓ శాంతి దుర్గ గర్భిణీలు బాలింతలు మహిళలు మరియు ఇతర గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మారియమ్మ, టాటా ట్రస్ట్ ప్రోగ్రాం అసోసియేట్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త సహాయకులు మొద