తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
తెలంగాణ CMను కలిసిన బొజ్జల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషిత రెడ్డి సీఎం ఇంటికి వెళ్లారు. రేవంత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఆయనతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.