గుంటూరు: ప్రజల నుండి అందే అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని ఆదేశించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
Guntur, Guntur | Sep 2, 2025
ప్రజల నుండి అందే అర్జీలు, సేవా దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, బియాండ్ ఎస్ఎల్ఏ ఉంటే సంబందిత అధికారి,...