ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని నెల్లూరు బస్టాండ్ సమీపంలో అక్రమంలో తొలగింపు కార్యక్రమానికి శుక్రవారం స్థానిక మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఏర్పడ్డ ట్రాఫిక్ రద్దీతోపాటు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న ఆక్రమణలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణంలో రోడ్లు వెడల్పు చేసే అంశంపై కూడా సాధించినట్లు అధికారులు తెలిపారు.