మంథని: పర్యావరణ పరిరక్షణలో విత్తన గణపతులు
నవరాత్రుల పూజల తర్వాత నీటిని కలిపితే యూరియాగా మారే విగ్రహాలు
Manthani, Peddapalle | Aug 27, 2025
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విత్తన గణపతి లను అందజేశారు ఈ సందర్భంగా బుధవారం వారు...