నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి