ములుగు: ఎలాంటి ఒత్తిడి లేని ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఏటూరునాగారంలో మంత్రి సీతక్క
Mulug, Mulugu | Jun 12, 2025
ఎలాంటి ఒత్తిడి లేని ఆటపాటల ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు....