తాండూరు: తాండూరు ఆర్టీసీ డిపోని పరిశీలించి అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు ఉచిత బస్సులపై ఆరా తీశారు ఆర్టీసీ డిఎం సురేష్ తాండూర్ బీదర్ తాండూర్ యాదగిరి నూతన బస్సులను సర్వీసులు కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి ప్రజల అవసరాల నిమిత్తం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్లో మాట్లాడి తాండూర్ నుండి అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభించారని ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా మంత్రి స్పందించడంతోఎమ్మెల్యే మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు