కుప్పం: మెడికల్ కళాశాలల్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : వైసీపీ
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కుప్పం ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆయన వినతిపత్రం అందజేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులు ఎంతగానో నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు.