ఆమదాలవలస: ఆముదాలవలస పట్టణ ప్రధాన రహదారిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఆముదాలవలస ఎస్సై కే వెంకటేష్
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలో ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఐకే వెంకటేష్ తెలిపారు..డిఎస్పిబి విజయ్ కుమార్ తో పాటు స్థానిక పోలీసులు ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు...అని పేర్కొన్నారు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజకీయంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను ఆ ప్రమాదం చేశామని సమావేశాలు నిర్వహించామని అన్నారు...