మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం మధ్వ కారిడార్,రాఘవేంద్ర కూడలి, ఆర్టీసీ బస్టాండ్ నదీ తీర ప్రాంతాలలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం మధ్వ కారిడార్, రాఘవేంద్ర కూడలి, ఆర్టీసీ బస్టాండ్ నదీ తీర ప్రాంతాలలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశారు. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని మంత్రాలయం పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రోటోకాల్ కానిస్టేబుల్ రంగస్వామి ఉన్నారు.