నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఎస్పీ అజితా వేజెండ్ల నిర్వహించారు. వేదికకు జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తరలి వచ్చారు. దీంతో పోలీసు కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఎస్పీ.... అడిషనల్ ఏఎస్పీ, డీఎస్పీలతో కలసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అమ్మ... గ్రీవెన్స్ కి వచ్చే ప్రతీ అర్జీని క్షుణ్