దోమకొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి దోమకొండలో జిల్లా డిఎంహెచ్వో చంద్రశేఖర్
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థనారి స్వసక్త పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపింగ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా స్వస్థనారి స్వశక్తి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా డిఎంహేచ్వో చంద్రశేఖర్ మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.