మెదక్: VHPS, MRPS ఆధ్వర్యంలో మెదక్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వికలాంగులు
Medak, Medak | Sep 15, 2025 తాసిల్దార్ కార్యాలయం ముట్టడి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, చేయూత పెన్షన్ లు తక్షణమే పెంచాలని అలాగే వికలాంగులకు మూడు శాతం రాజకీయంలో రిజర్వేషన్ల భాగస్వామ్యం కల్పించాలి కోరూతు భూమయ్యగారి సిద్ధి రాములు MRPS నాయకులు మల్లయ్య ప్రభాకర్ నాగయ్య మండల అధ్యక్షులు పాశం రమేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించరు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి పిలుపులో భాగంగా మెదక్ MRO కార్యాలయం వరకు వికలాంగులు, చేయుత పెన్షన్ దారులతో ర్యాలీ నిర్వహించి MRO కార్యాలయం వరకు చేరుకొని VHPS, MRPS చేయూత పెన్షన్ దారుల వికలాంగుల హక్కుల పోరాట ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.