ముళ్ళపూడి గ్రామంలో చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
శ్రీకాళహస్తిలో చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి శ్రీకాళహస్తి (M) ముళ్లపూడి గ్రామంలో చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్టీ కాలనీకి చెందిన కన్నయ్య (35) చెట్టును నరకడానికి వెళ్లాడు. చెట్టు ఎక్కాక అక్కడి నుంచి కింద పడిపోయాడు. గమనించిన యజమాని ఆయన్ను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. కన్నయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఐ గురవయ్య, శివ డిమాండ్ చేశారు.