కొవ్వూరు: బెట్టింగ్ డాన్ కృష్ణ సింగ్ కి 14 రోజుల రిమాండ్
బెట్టింగ్ డాన్ కృష్ణ సింగ్ కి 14 రోజుల రిమాండ్..రెండు రోజుల క్రితం నెల్లూరు RTC సమీపంలోని యష్ పార్క్ హోటల్లో పేకాట ఆడుతూ పద్దుబడ్డ 18 మంది పేకాట రాయుళ్లు..వారిలో కృష్ణ సింగ్ కూడా పట్టుబడిన విషయం తెలిసిందే..అనేకసార్లు పోలీస్ రైడ్ లో కృష్ణ సింగ్ పట్టుబడ్డంతో అతడిపై 299/25 U/S 308(5) bns (386 IPC) సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసిన చిన్న బజారు పోలీసులు