కోరుట్ల: కలెక్టరేట్ ఆవరణలో గంగపుత్రుల నిరసన
కొనరావు పేట కొండ్రి కార్ల గ్రామానికి చెందిన గంగ పుత్రులు పెట్రోల్ పోసుకొని నిరసన
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గంగపుత్రుల నిరసన.. కొనరావు పేట కొండ్రి కార్ల గ్రామానికి చెందిన గంగ పుత్రులు తమ ఊరికి సంబంధించిన చెరువులు తమకు చెందాలని ఆందోళన ముదిరాజులు తమ చెరువులపై ఆధిపత్యం చెలాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన కలెక్టరేట్ ప్రాంగణంలో పెట్రోల్ డబ్బాతో వచ్చి నిరసన తెలుపగా అడ్డుకున్న పోలీసులు