ఏలూరులో వైసిపి నేత ఇంటిని ముట్టడించిన కొల్లేరు ప్రాంత ప్రజలు
Eluru Urban, Eluru | Sep 15, 2025
ఏలూరులో వైసిపి నేత మోరు రామరాజు ఇంటి ఎదుట కొల్లేరు ప్రాంత ప్రజలు ధర్నా పెదపాడు మండలం వడ్డిగూడెంలో గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారని ఆరోపిస్తూ ధర్నా ఇళ్ల స్థలాల కోసం మోరు రామరాజుకు సుమారు 500 మంది గ్రామస్తులు 57 లక్షల 12000 చెల్లించమంటూ ఆరోపణ గత వైసిపి ప్రభుత్వంలో తమకు డబ్బులు చెల్లించకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ ఆరోపణ..